: హైదరాబాద్ బంజారాహిల్స్ లో సైనా 'స్వచ్ఛ భారత్'


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ వీధిలో చీపురుపట్టి శుభ్రం చేసింది. ఈ కార్యక్రమంలో సైనాతో పాటు ఆమె తల్లిదండ్రులు, పలువురు స్నేహితులు పాల్గొన్నారు. ఈ మంచి కార్యక్రమం వల్ల దేశమంతా శుభ్రమవుతుందని అభిప్రాయపడింది. భవిష్యత్తులో స్వచ్ఛ భారత్ కు మంచి ఆదరణ లభిస్తుందని మీడియాకు తెలిపింది.

  • Loading...

More Telugu News