: పరమత సహనాన్ని కొనసాగిద్దాం: క్రిస్ మస్ శుభాకాంక్షల్లో కేసీఆర్


పరమత సహనం, మత సామరస్యం పునాదులుగా ఏర్పాటైన కొత్త రాష్ట్రంలో ఆ సంప్రదాయాలను కొనసాగిద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. క్రిస్ మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తోటి వారికి తోడ్పడటం, ఇతరులకు సేవ చేయడంలోనే మానవ జన్మ పరమార్థం దాగి ఉందని క్రీస్తు బోధించారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News