: హెచ్చార్సీని ఆశ్రయించిన భూమా నాగిరెడ్డి


వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని... వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటన కావాలని చేసింది కాదని... అనుకోకుండా జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News