: ఏడుగురు మంత్రులు సహా 23 మంది ఎంపీలపై మోదీ ఆగ్రహం


ప్రజలతో మమేకమై, పార్టీ సాధించిన విజయాలపై ప్రచారం చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శించిన 23 మంది ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహంతో ఉన్నారు. వీరిలో ఏడుగురు కేంద్ర మంత్రులు ఉండటం గమనార్హం. ఒక్కొక్కరిగా వీరితో సమావేశం కావాలని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు వారికి సమన్లు పంపినట్టు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తలపెట్టిన ర్యాలీలకు డుమ్మా కొట్టిన ప్రజా ప్రతినిధులకు క్లాస్ పీకాలని మోదీ భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News