: కాకా అంత్యక్రియలకు హాజరవుతున్న రాహుల్ గాంధీ


కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి కేర్ ఆసుపత్రిలో కాకా మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News