: క్రైస్తవ భవన్ కు నేడు కేసీఆర్ భూమిపూజ


క్రైస్తవుల ఉపయోగార్థం హైదరాబాదులో నిర్మించనున్న క్రైస్తవ భవన్ కు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఏడాదిలోపల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు విధించారు. మారేడ్ పల్లి పరిధిలోని మహేంద్రహిల్స్ లో గల సర్వే నెంబర్ 844/1 లో గల రెండెకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు.

  • Loading...

More Telugu News