: మద్యం కోసం ఈ తాగుబోతు కూతుర్ని అమ్మేశాడు
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తాగుబోతు తండ్రి మద్యం కోసం కన్న కూతుర్ని అమ్మేశాడు. అతడి భార్య పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగు చూసింది. మద్యానికి బానిసైన ఆ కసాయి తండ్రి భార్యను ఇంట్లోని ఓ గదిలో నిర్బంధించి 19 వేల రూపాయలకు ఓ వ్యక్తికి అమ్మేశాడు. జరిగినది గ్రహించిన ఆమె కేవలం మద్యం కోసం నాలుగు నెలల పసికందును అమ్మేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.