: టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీ!
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఈ రోజు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకునే ఆయన ఈ మేరకు సీఎంను కలిసినట్టు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం భాస్కర రామారావు తెలుగుదేశంలో చేరనున్నట్టు సమాచారం.