: న్యూయార్క్ లో ఇద్దరు పోలీసుల్ని కాల్చి, కాల్చుకున్నాడు


అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇద్దరు పోలీస్ అధికారులను ఓ ఆగంతుకుడు తుపాకీతో కాల్చి చంపాడు. గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ అధికారులపై ఆ దుండగుడు కాల్పులు జరిపి వారిని హతమార్చాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించకుండా తనను తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడెవరు? ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడు? అనేది నిగ్గుతేల్చనున్నారు.

  • Loading...

More Telugu News