: కేసీఆర్ తో భేటీ అయిన కొండా సురేఖ దంపతులు


తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో స్థానాన్ని ఆశించి భంగపడిన కొండా సురేఖ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆమె వెంట భర్త కొండా మురళి కూడా ఉన్నారు. చివరి క్షణం వరకు మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూసిన సురేఖకు... చివరకు మొండి చేయి చూపడంతో ఆమె అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్ తో కొండా దంపతుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News