: సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ మజ్దూర్ యూనియన్


టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) సమ్మె నోటీసును అందజేసింది. యాజమాన్యం ముందు ఉంచిన 32 డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే... ఈ నెల 23, 24 తేదీల్లో సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. డబల్ డ్యూటీ చేసిన వారికి రెండింతల వేతనం ఇవ్వడం, ఆన్ లైన్ మస్టర్ విధానాన్ని రద్దు చేయడం, ఆర్టీసీ కార్మికులకు నెలకు 3 రోజులు సెలవు ప్రకటించడం వంటివి టీఎంయూ డిమాండ్లలో ప్రధానమైనవి.

  • Loading...

More Telugu News