: విజయవాడ-గూడూరు హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూ. 700 కోట్ల ప్రతిపాదనలు


విజయవాడ నుంచి గూడూరు వరకు హైస్పీడ్ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విజయవాడ డివిజన్ పరిధిలో ఉండే ఈ ట్రాక్ ను అప్ గ్రేడ్ చేసేందుకు రూ. 700 కోట్లతో ప్రతిపాదనలను తయారుచేసి రైల్వే బోర్డుకు పంపామని డీఆర్ఎం ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ ట్రాక్ పై తొలి దశలో 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ రోజు బాపట్ల వచ్చిన సందర్భంగా, డీఆర్ఎం ప్రదీప్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News