: ఏపీలో సమ్మెకు దిగనున్న కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు


ఏపీలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈనెల 15 అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కొంతకాలం నుంచి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్ల నుంచి పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News