: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ


ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఏపీలో హోంగార్డులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఆర్ సీ నిర్ణయంపై మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News