: అడిలైడ్ టెస్టుకు వర్షం అంతరాయం


అడిలైడ్ లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ప్రస్తుతం ఆట నిలిచిపోయింది. ఆట నిలిచిపోయే సమయానికి 101.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆసిస్ ఆరు వికెట్లకు 405 పరుగులు చేసింది. కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (85), స్టీవ్ స్మిత్ (98)లు క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News