: హైదరాబాదులో సందడి చేసిన 'పీకే' టీమ్


ఈ నెల 19న విడుదల కానున్న అమీర్ ఖాన్ కొత్త చిత్రం 'పీకే' ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆ సినిమా నటీనటులు నేడు హైదరాబాదులో సందడి చేశారు. 'పీకే'లో నటించిన అమీర్ ఖాన్, అనుష్క శర్మలతోపాటు దర్శకుడు రాజ్కుమార్ హిరానీ తదితరులు నగరానికి వచ్చారు. ఇందులో అమీర్ ఖాన్ విభిన్న పాత్ర పోషించినట్టు దర్శకుడు రాజ్ కుమార్ చెప్పారు. ఈ చిత్రంలో అమీర్ వాడిన ట్రాన్సిస్టర్ను వేలం వేయనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News