: బౌన్సర్లతో భారత్ ఆటగాళ్లను భయపెట్టు: మిచెల్ జాన్సన్ కు పాంటింగ్ సలహా


ఫిల్ హ్యూస్ అకాల మరణం బాధాకరమే అయినప్పటికీ, గతాన్ని మరచి ముందుకు సాగాలని, భీకర బౌన్సర్లతో ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టన్ రికీ పాంటింగ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ కు సలహా ఇచ్చాడు. జాన్సన్ దూకుడుగా ఆడాలని ఆయన పిలుపునిచ్చాడు. తొలి బంతినే బౌన్సర్ గా వేస్తే చూడాలని ఉందని చెప్పాడు. ఆటగాళ్ళు గాయపడాలని తాను కోరుకోవడం లేదని, అయితే బౌన్సర్ లు లేకుంటే ఆటలో మజా ఉండదని పాంటింగ్ అన్నాడు.

  • Loading...

More Telugu News