: ధర్నా చేసిన శ్రీకాంతాచారి తల్లి


తెలంగాణ ఉద్యమంలో తొలి ఆత్మాహుతికి పాల్పడి, ఉద్యమాన్ని వేడెక్కించిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ నిన్న ధర్నా చేపట్టారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన శ్రీకాంతాచారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన శంకరమ్మ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News