: ఫాంహౌస్ కు చేరుకున్న అంతిమయాత్ర


నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ అంతిమయాత్ర ముర్తుజాగూడ ఫాంహౌస్ కు చేరుకుంది. ఆయన అంత్యక్రియలకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ అభిమానులు తరలివచ్చారు. జానకీరామ్ కుమారుడు తారక రామారావు సంస్కారాలు నిర్వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News