: ఉస్మానియాకు చేరిన జానకీరామ్ మృతదేహం


నందమూరి జానకీరామ్ మృతదేహాన్ని హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ ఢీ కొని ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందమూరి జానకీరామ్ ను చికిత్స కోసం కోదాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడంతో, పోస్టు మార్టం నిమిత్తం ఆయన పార్థివ దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News