: అంబేద్కర్ కు నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని


భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్థంతి కార్యక్రమాన్ని ఈ రోజు దేశ వ్యాప్తంగా నిర్వహించారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అంబేద్కర్ గొప్ప దార్శనికుడు, దేశ భక్తుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని ప్రధాని మోదీ కొనియాడారు.

  • Loading...

More Telugu News