: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం అంతు చూడటానికి భారత్ తో కలసి పోరాడతామని ప్రకటించింది. నిన్న జరిగిన ఉగ్ర దాడుల్లో 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.