: అసోంలో స్వల్ప భూకంపం
అసోంలో నేటి తెల్లవారుజామున స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా ఇప్పటిదాకా ఎలాంటి నష్టం నమోదు కాలేదు. రాష్ట్రంలోని తేజ్ పూర్ కు 32 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.