: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చిన్నారి శ్రీజ


బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతూ ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీజ పూర్తిగా కోలుకుంది. దీంతో, డాక్టర్లు ఆమెను ఆసుపత్రి నుంచి నిన్న డిశ్చార్జ్ చేశారు. తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ను చూడాలన్న శ్రీజ కోరికను పవన్ తీర్చిన సంగతి తెలిసిందే. ఖమ్మంలోని ఆసుపత్రికి స్వయంగా వెళ్లిన పవన్... శ్రీజను పలకరించారు. ఆ సందర్భంలో, శ్రీజ పరిస్థితిని చూసి పవన్ కన్నీరు పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News