: రుణమాఫీ అవుతోందన్న అక్కసుతోనే జగన్ ఆరోపణలు : డిప్యూటీ సీఎం కేఈ


రుణమాఫీ అవుతోందన్న అక్కసుతోనే జగన్ ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుది చేతల ప్రభుత్వమని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. రుణమాఫీని అడ్డుకునే ప్రయత్నాలను ఇకనైనా జగన్ ఆపాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News