: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర


దేశంలో పసిడి ధర భారీగా పెరిగింది. ఈ ఒక్కరోజే పది గ్రాములకు రూ.840 పెరిగింది. ఈ ఏడాదిలో ఒకేరోజు అత్యధిక పెరుగుదల నమోదైంది. దాంతో, 10 గ్రాముల బంగారం ధర రూ.27,040 పలుకుతోంది. రాబోయే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయంగా డిమాండ్ ఉంటుందన్న సెంటిమెంట్ ధర పెరుగుదలకు ఊతమిచ్చినట్టు చెబుతున్నారు. ఇక, వెండి విషయానికి వస్తే, రూ.2,700 పెంపుతో కేజీ రూ.37,000 పలుకుతోంది.

  • Loading...

More Telugu News