తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఈ నెల 5న ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ఆద్యంతం వాడీవేడిగా కొనసాగాయి.