: డిసెంబర్ 20న హైదరాబాద్ రానున్న అమిత్ షా


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిసెంబర్ 20న హైదరాబాద్ రానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో సమావేశమవుతారు. ఈ వివరాలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.

  • Loading...

More Telugu News