: హైదరాబాదు రోడ్లపైకి 80 అత్యాధునిక ఏసీ బస్సులు


హైదరాబాదు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఏసీ సూపర్ డీలక్స్ పేరిట నడపనున్న ఈ బస్సులు శనివారం హైదరాబాదు రోడ్లపై సందడి చేయనున్నాయి. జేఎన్ఎన్ యూఆర్ఎం పథకం కింద అందుబాటులోకి రానున్న 80 బస్సులు, ఒక్కోటి కోటి రూపాయల విలువ అని అధికారులు తెలిపారు. నెక్లెస్ రోడ్డులో సీఎం కేసీఆర్ ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News