: షూటింగులో హీరో విశాల్ కు గాయాలు


సినిమా హీరో విశాల్ షూటింగులో గాయపడ్డాడు. స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న ఆంబల అనే సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. మాస్, యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్, ఓ సన్నివేశంలో నటిస్తుండగా అతని రక్షణ కోసం వినియోగించే వైరు తెగి కిందపడిపోయాడు. దీంతో గాయపడ్డాడు. దీంతో సిబ్బంది అతనిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సినిమాకు సి.సుందర్ దర్శకుడు. విశాల్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది.

  • Loading...

More Telugu News