: భార్యను హత్యచేసి, మృతదేహాన్ని మంచం కింద ఉంచి ఊరెళ్లాడు


గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం యడవల్లిలో భార్యపై అనుమానంతో, భర్త రామారావు ఆమెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని మంచం కింద ఉంచి చిలకలూరిపేటకు వెళ్లాడు. అనంతరం విషయాన్ని గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు గ్రామానికి బయల్దేరారు. దీనిపై మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News