: దొంగతనాలకు అలవాటు పడిన బ్యాచులర్స్


బ్యాచులర్స్ కి ఇళ్లు అద్దెకిస్తున్నారా? అయితే, ఓసారి ఆలోచించండి అని విజయనగరం పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులం, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నాం, బ్యాచులర్స్ మంటూ ఇళ్లు అద్దెకు తీసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని విజయనగరం జిల్లా సాలూరులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు, 6 తులాల బంగారం, సెల్ఫోన్లు, 3 లక్షల రూపాయల విలువైన రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News