: 855 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం
ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో శ్రీశైలం జలాశయ నీటిమట్టం 855.10 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 8వేల క్యూసెక్కులుగా ఉంది. తెలంగాణ అధీనంలో ఉన్న లెఫ్ట్ పవర్ హౌస్ లో 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.