: భద్రాచలంలో నేటి నుంచి శ్రీరామ యజ్ఞం
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో నేటి నుంచి శ్రీరామ యజ్ఞం ప్రారంభం కానుంది. దేవస్థానం సమీపంలో గల మిథిలా స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ యజ్ఞంలో పాల్గొనడానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడుల నుంచి ఏడుగురు పీఠాధిపతులు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.