: బాలాపూర్ లో స్థానికులపై హిజ్రాల దాడి
హిజ్రాల ఆగడాలు శృతి మించుతున్నాయి. మొన్నామధ్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులోని ఓ వ్యక్తి మెడలో గొలుసును హిజ్రా లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించిన ఘటన మరువక ముందే హైదరాబాదులోని బాలాపూర్ లో హిజ్రాలు స్థానికులపై రాళ్ల వర్షం కురిపించారు. పుట్టుకతో మగాళ్లైన కారణంగా హిజ్రాలు శారీరక ధారుఢ్యం కలిగి ఉంటారు. దీంతో బెదిరింపులకు దిగడం సర్వసాధారణంగా మారింది. స్థానికులు డబ్బులివ్వకపోవడంతో హిజ్రాలు రాళ్ల దాడి ప్రారంభించారు.