: ఐరాస సుహృద్భావ ప్రచారకర్తగా సానియా మీర్జా
ఐక్యరాజ్యసమితి తరపున దక్షిణాసియా సుహృద్భావ ప్రచారకర్తగా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో, దక్షిణాసియాలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఆమె ఐరాసతో కలసి పనిచేయనుంది.