: జగన్ కాన్వాయ్ లో ప్రమాదం... ఇద్దరికి గాయాలు


విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఒంగోలుకు వెళుతున్న వైకాపా అధినేత జగన్ కాన్వాయ్ లో ప్రమాదం సంభవించింది. కాన్వాయ్ లోని పోలీసు వాహనాన్ని ఓ ప్రైవేటు వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News