: సింగరేణి గనిలో ప్రమాదం... ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు


ఖమ్మం జిల్లా ఇల్లెందులోని సింగరేణి భూగర్భ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. గని లోపలకు కార్మికులు వెళుతుండగా, ట్రాలీ బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో, ట్రాలీ అదుపుతప్పి గోడను గుద్దుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News