: రేపటి చంద్రబాబు పుట్టపర్తి పర్యటన రద్దు


ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి పుట్టపర్తి పర్యటన రద్దయింది. జపాన్ పర్యటన సన్నాహాల్లో భాగంగా ఈ పర్యటన రద్దు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సత్యసాయి జయంత్యుత్సవాల్లో సీఎం తరపున హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News