: మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని నరేంద్ర మోదీ భారత్ కు ఆహ్వానించారు. 2015 గణతంత్రదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఒబామాకు మోదీ ఆహ్వానం పంపారు. దీంతో మోదీ ఆహ్వానాన్ని ఒబామా అంగీకరించారు. దీంతో వచ్చే ఏడాది గణతంత్రదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా హాజరుకానున్నారు.