: పేరు మార్పును వివాదం చేయడం మంచిది కాదు: దత్తాత్రేయ


శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్పును వివాదం చేయడం మంచిది కాదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పేరు మార్చినట్టు ప్రకటించారని అన్నారు. పేరు మార్పుపై సంప్రదింపులు జరిపి ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత వివాదం చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News