: ఒబామాగారూ! జనవరి 26కు అతిథిగా రండి: మోదీ


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని నరేంద్ర మోదీ భారత్ కు ఆహ్వానించారు. 2015 గణతంత్రదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఒబామాకు మోదీ ఆహ్వానం పంపారు. మోదీని ఒబామా అమెరికా ఆహ్వానించినప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వారెక్కడ కలిసినా ఆత్మీయతను పంచుకుంటున్నారు. దీంతో మోదీ, ఒబామాను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News