: సింధు, సైనా ఒడిన చోట శ్రీకాంత్ గెలిచాడు
తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ హాంగ్ కాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తాచాటాడు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమిపాలైనా తొణకకుండా ఆడిన శ్రీకాంత్ స్థానిక షట్లర్ ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్ లో శ్రీకాంత్ హాంగ్ కాంగ్ కు చెందిన వీనాన్ ను 21-14, 21-15 తేడాతో ఓడించాడు. దీంతో శ్రీకాంత్ సెమీ ఫైనల్ కు చేరాడు.