: సోమవారానికి వాయిదాపడ్డ టీఎస్ అసెంబ్లీ
తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.