: శారదా స్కాంలో దర్యాప్తు ముమ్మరం... బీజేడీ మాజీ నేతకు సమన్లు


ఒడిషా శారదా చిట్ ఫండ్ స్కాంలో సీబీఐ దర్యాప్తు మరింత వేగంగా జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ మాజీ నేత ప్యారిమోహన్ మహాపాత్రోకు సీబీఐ తాజాగా సమన్లు పంపింది. ఇప్పటికే ఆయనను రెండు రోజుల కిందట భువనేశ్వర్ లో ప్రశ్నించిన సీబీఐ, అంతకుముందు ఆయన నివాసంలో సోదాలు కూడా జరిపింది. మరోవైపు ఈ స్కాంలో పశ్చిమ బెంగాల్ జౌళి శాఖ మంత్రి శ్యామపాద ముఖర్జీని సీబీఐ ఈరోజు విచారించింది.

  • Loading...

More Telugu News