: నేను అమాయకుడిని: బాబా రాంపాల్


తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలని, తాను అమాయకుడినని వివాదాస్పద గురు బాబా రాంపాల్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం పంచకుల ఆసుపత్రి నుంచి కోర్టుకు తరలించే సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే తనను ఇరికించారని ఆరోపించారు. కాగా, 2006లో జరిగిన హత్య కేసులో కోర్టు ఆయనకు బెయిలును నిరాకరించింది. కోర్టు ధిక్కార నేరంపై ఈ మధ్యాహ్నం ఆయనను హర్యానా హైకోర్ట్ ముందు హాజరు పరచనున్నారు.

  • Loading...

More Telugu News