: షుమాకర్ కు పక్షవాతం


స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మంచంపట్టిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య స్థితి మరింత క్షీణించింది. తాజాగా అతనికి పక్షవాతం సోకగా, పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైనట్టు తెలిసింది. షుమాకర్ మిత్రుడు, ఎఫ్1 మాజీ డ్రైవర్ ఫిలిప్ స్ట్రిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అతను వీల్‌చైర్‌ కే పరిమితం అయ్యాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. సైగలతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అర్థం కావడం లేదు" అని ఫిలిప్ చెప్పారు.

  • Loading...

More Telugu News