: లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం: డీజీపీ అనురాగ్ శర్మ


విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ డీజీపీ అనురాగ్ శర్మ హెచ్చరించారు. విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థినులు నెక్లెస్ రోడ్డులో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ... ప్రతి పాఠశాల, కళాశాలలో కౌన్సిలర్ ను నియమిస్తామని... లైంగిక వేధింపులు జరిగితే కౌన్సిలర్ కు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News