: ఆ ఏకే-47 గ్రేహౌండ్స్ పోలీసులదట?


అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు ఆగంతుకుడు వినియోగించిన ఏకే-47 రైఫిల్... గ్రేహౌండ్స్ పోలీసులకు చెందినదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకే-47 తుపాకీ అదృశ్యంపై ఏడాది క్రితం గ్రేహౌండ్స్ బలగాలు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో, అక్కడ మిస్సైన ఏకే-47 తుపాకీ, కేబీఆర్ పార్కు వద్ద నిందితుడు వినియోగించిన తుపాకీ ఒకటేనన్న వాదన వినిపిస్తోంది. ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News