: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. దీంతో రద్దీ సాధారణ స్థాయికి చేరింది. స్వామి దర్శనార్థం 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు మొత్తం 62,581 మంది స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News